No Indian In ICC Elite Panel Of Umpires After Sundaram Ravi's Exclusion || Oneindia Telugu

2019-07-31 41

The International Cricket Council (ICC) has removed the only Indian umpire, Sundaram Ravi from their Elite Panel of Umpires list on Tuesday. The world governing body announced the inclusion of Michael Gough and Joel Wilson for the 2019-20 season.
#ICC
#SundaramRavi
#Umpires
#ICCElitePanelOfUmpires
#cricket

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తన ఎలైట్‌ అంపైర్ల ప్యానెల్‌ జాబితా నుండి ఏకైక భారత అంపైర్ సుందరం రవిని మంగళవారం తొలగించింది. ఐసీసీ జనరల్ మేనేజర్ జియోఫ్ అలార్డైస్, సంజయ్ మంజ్రేకర్, రంజన్ మడుగల్లె మరియు డేవిడ్ బూన్లతో కూడిన సెలక్షన్ ప్యానెల్ ఈ నిర్ణయం తీసుకుంది. 2019-20 సీజన్‌కు గాను ఇద్దరు కొత్త అంపైర్లు మైకెల్‌ గాఫ్‌ (ఇంగ్లాండ్‌), జోయల్‌ విల్సన్‌ (వెస్టిండీస్‌)లకు ఎలైట్‌ అంపైర్ల ప్యానెల్‌ జాబితాలో చోటు కల్పించారు.